✦ Register FREE Today

SKILL TO
INCOME

మీ Skills గుర్తించండి. AI & Digital Tools నేర్చుకోండి. మీ Skills ద్వారా extra income opportunities కోసం ఎలా prepare అవ్వాలో తెలుసుకోండి.

✓ Beginners కోసం✦ Practical Learning↗ Telugu + Simple English
TROBO Academy founder and Skill to Income learning guide
💡 New Skills నేర్చుకోండి
🚀 మీ Next Step తీసుకోండి
🎯మీ Skills
గుర్తించండి
🧠Smart గా
పని చేయండి
🛠️Useful Work
Create చేయండి
🌱Income Opportunities
Explore చేయండి
Trinadh Dasari, Founder of TROBO Academy
A message from our Founder

Trinadh Dasari | Founder, TROBO Academy

“మీలో ఉన్న skills ని గుర్తించి, technology తో వాటిని మెరుగుపరుచుకుని, మీ next opportunity కోసం confident గా ముందడుగు అడుగు వేయండి.”

Transform • Rise • Opportunity • Better • Outcome
మీ Learning Journey

11 Days. New Skills.
ఒక Practical Start.

Short lessons ద్వారా step-by-step నేర్చుకోండి. మీ daily life, work లేదా business లో ఉపయోగపడే skills పై focus చేయండి.

DAY 01🔎

Discover Your Skills

మీ strengths, interests, experience గుర్తించి, ఏ skill develop చేసుకోవచ్చో తెలుసుకోండి.

మీ strengths తెలుసుకోండి
DAY 02🎯

Set Your Income Goal

మీకు కావాల్సిన extra income goal set చేసుకుని, దానికి అవసరమైన skills & actions గురించి ఆలోచించండి.

Clear Goal పెట్టుకోండి
DAY 03💡

Business Mindset

People ఎదుర్కొనే problems గుర్తించి, వాటికి useful solutions ఎలా ఇవ్వాలో నేర్చుకోండి.

Solution Thinking
DAY 04🤖

ChatGPT — BOSS Loop

AI కి clear instructions, context, steps ఇచ్చి better output ఎలా పొందాలో తెలుసుకోండి.

AI తో Smart Work
DAY 05🧰

Digital Tools

Canva, Google Docs, Sheets, Forms వంటి useful digital tools పరిచయం చేసుకోండి.

Useful Things Create చేయండి
DAY 06📣

Digital Marketing

Right audience ని reach అవ్వడం, social media promotion, content & basic lead generation తెలుసుకోండి.

Right People కి Reach అవ్వండి
DAY 07💬

Communication Skills

మీ గురించి confident గా చెప్పడం, మీ service value explain చేయడం, people తో clear గా మాట్లాడడం practise చేయండి.

Confident Communication
DAY 08✨

Personal Branding

మీ skills ని clear గా present చేయండి, professional profile create చేయండి, trust build చేసుకోండి.

మీ Skills Show చేయండి
DAY 09🎥

YouTube & Content Creation

Video ideas, simple scripts, useful content create చేసి online లో share చేయడం తెలుసుకోండి.

మీ Knowledge Share చేయండి
DAY 10⚡

AI Tools in Action

Research, writing, creative ideas & daily productivity కోసం useful AI tools ఎలా use చేయాలో explore చేయండి.

Work Efficient గా చేయండి
DAY 11🧭

Your Action Plan

నేర్చుకున్న skills ని connect చేసి, మీ next steps & opportunities కోసం practical plan తయారు చేసుకోండి.

Next Step Plan చేయండి
🚀

మీ Journey ఇక్కడ Start అవుతుంది!

Learn చేయండి, practice చేయండి, మీ skills ని step-by-step improve చేసుకోండి.

Start Your New INCOME Journey →
Just Theory కాదు

Learn చేయండి.
Try చేయండి.
Confidence Build చేసుకోండి.

ఈ course లో practical skills, AI & digital tools, మీ work ని present చేయడం, potential customers ని approach చేయడానికి useful basics పై focus ఉంటుంది.

Start Your INCOME Journey →
  • ✓మీరు develop చేసుకోగల skills గుర్తించడం
  • ✓AI & everyday digital tools పరిచయం
  • ✓మీ work ని present & promote చేయడం
  • ✓Potential customers ని ఎలా approach చేయాలో తెలుసుకోవడం
  • ✓మీ next steps కోసం practical plan
మీ కోసం రూపొందించిన Learning

ఈ Project ఎవరి కోసం?

మీరు beginner అయినా okay. నేర్చుకోవాలనే interest, practice చేయడానికి కొంత సమయం ఉంటే చాలు.

🎓

Students

Studies తో పాటు useful skills develop చేసుకోండి.

🏡

Homemakers

Home నుంచే skills నేర్చుకుని practice చేయండి.

💼

Employees

Job తో పాటు side projects కోసం skills develop చేసుకోండి.

🏪

Small Business Owners

మీ products లేదా services ని better గా promote చేయండి.

Book Free Today

మీ Seat కోసం Register అవ్వండి

Form fill చేయండి. మీ details Google Sheet లో save అయిన తర్వాత WhatsApp లో message పంపడానికి redirect అవుతారు.

🎟️

Free Registration Book చేయండి

మీ details submit చేసి registration confirm చేసుకోండి. Confirmation వచ్చిన తర్వాత WhatsApp message open అవుతుంది.

Free registration · Telugu + Simple English

Free Registration • TROBO Academy

మీకు ఏ course suitable అవుతుందో తెలుసుకోండి. No payment required for this orientation.

Register Now ↗